Telangana Assembly Election 2023: డబ్బులు పంచుతూ దొరికిపోయిన ఎక్సైజ్ సీఐ

Telangana Assembly Election 2023: సీఐ అంజిత్‌రావును సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్

Jyothi
Published on: 29 Nov 2023 10:47 AM IST
Warangal Excise Officer Anjit Rao Has Been Suspended By The Election Commission
X

Telangana Assembly Election 2023: డబ్బులు పంచుతూ దొరికిపోయిన ఎక్సైజ్ సీఐ

Telangana Assembly Election 2023: నిన్న ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో నేతలు సైలంట్ గా రంగంలోకి దిగుతున్నారు. వారి వారి అనుచరులను రంగంలోకి దించుకూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓ వైపు .. డబ్బులు మరోపైపు వైపు మద్యం పంచుతున్నారు. మేడ్చల్ మండలం చెంగిచెర్ల చౌరస్తాలో ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు డబ్బులు పంచుతూ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. మేడిపల్లి మండలం చెంగిచెర్ల చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన డబ్బుల సంచులలతో సీ‎ఐ దొరికిపోయాడు. దీంతో ఎలక్షన్ కమిషన్ సీఐను సస్పెండ్ చేసింది.

Jyothi

Jyothi

Next Story