Warangal: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌‌‌కు పోటెత్తిన పత్తి

Warangal: *రికార్డ్ స్థాయి ధర పలికిన పత్తి *రికార్డు స్థాయిలో క్వింటాల్‌ పత్తికి రూ.10,100

Rama Rao
Published on: 8 March 2022 11:17 AM IST
Warangal Enumamula Market Cotton Price Today | TS News Today
X

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌‌‌కు పోటెత్తిన పత్తి

Warangal: వరంగల్ ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్ల బంగారం రికార్డ్ ధర పలుకుతోంది. ఏకంగా క్వింటాల్‌కు 10 వేల రూపాయలు దాటి ఆల్ టైం హైకి చేరింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాల్‌కు 10వేల100 రూపాయలకు అమ్ముడుపోయింది. మంచి లాభసాటి ధర రావటంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరి క్వింటాలుకు 10వేల,100 రూపాయలు పలికింది.

Rama Rao

Rama Rao

Next Story