CP Ranganath: హిందీ పేపర్ లీక్ ఘటనపై స్పందించిన వరంగల్ సీపీ రంగనాథ్

CP Ranganath: ఇన్విజిలేటర్ ఫోన్ తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటకు వచ్చింది

Dhatripriya
Published on: 4 April 2023 3:01 PM IST
Warangal CP Ranganath Reacted To Hindi Paper Leak
X

CP Ranganath: హిందీ పేపర్ లీక్ ఘటనపై స్పందించిన వరంగల్ సీపీ రంగనాథ్

CP Ranganath: హిందీ పేపర్ లీక్ పై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఎగ్జామ్ సెంటర్‌లోకి... ఇన్విజిలేటర్ ఫోన్ తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు.. అయితే ఇది పేపర్ లీకైనట్లు కాదని... ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంటన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చినట్లు సమాచారం అందుతోందన్నారు.. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని... అసలు.. ఏ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయిందో..దర్యాప్తులో తేలుతుందని సీపీ రంగనాథ్ చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story