Saidabad Incident: రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడ్డాడు-వరంగల్‌ సీపీ

Saidabad Incident: టాటూ ద్వారానే డెడ్‌బాడీ గుర్తించాం, కుటుంబసభ్యులు కూడా మృతదేహం గుర్తించారు - వరంగల్‌ సీపీ

Shireesha
Published on: 16 Sept 2021 3:08 PM IST
Warangal CP about Saidabad Case Accused Raju Self Destruction on Railway Track | Singareni Incident News Today
X

రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడ్డాడు-వరంగల్‌ సీపీ

Saidabad Incident: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు వరంగల్‌ సీపీ. అంతకుముందు రైల్వే గ్యాంగ్‌ రాజుని ట్రాక్‌ దిగాలని వారించినట్లు చెప్పారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు గ్యాంగ్‌మన్‌ రాజు మృతదేహం గుర్తించినట్లు వరంగల్‌ సీపీ తెలియజేశారు. టాటూ ద్వారానే డెడ్‌బాడీ గుర్తించినట్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు కూడా మృతదేహం గుర్తించాలని తెలిపారు. రాజు మృతదేహం వరంగల్‌ ఎంజీఎంకి తరలిస్తున్నట్లు చెప్పారు వరంగల్‌ సీపీ.

Shireesha

Shireesha

Next Story