వరంగల్‌లో సభలు, సమావేశాలపై నిషేధం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్

Warangal Commissioner Puts ban on Public Meetings
x

వరంగల్‌లో సభలు, సమావేశాలపై నిషేధం.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ 

Highlights

Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు జరగకుండా వరంగల్ పోలీస్‌ కమిషనర్ తరుణ్ జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.

Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు జరగకుండా వరంగల్ పోలీస్‌ కమిషనర్ తరుణ్ జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వ తేదీ వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో 30 సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని.. ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ. శనివారం బండి సంజయ్ బహిరంగ సభ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories