Warangal: వరంగల్‌ సెంట్రల్ జైల్‌‌ను ఖాళీ చేస్తున్న జైళ్లశాఖ

Warangal: ఖైదీలను ఇతర జైళ్లకు తరలిస్తున్న అధికారులు

Sandeep Eggoju
Updated on: 1 Jun 2021 3:47 PM IST
Warangal Central Jail Changed as Hospital
X

వరంగల్ జిల్లా సెంట్రల్ జైలు (ఫైల్ ఫోటో)

Warangal: వరంగల్‌ సెంట్రల్ జైల్‌ స్థలాన్ని వైద్యారోగ్యశాఖకు అప్పగించి ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలాంటూ ఆదేశాలు జారీ కావడంతో జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది కారాగారాన్ని పరిశీలించారు. సెంట్రల్‌ జైల్లో ఉన్న 960మంది ఖైదీలను రాష్ట్రంలోని ఇతర జైళ్లకు తరలిస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో భారీ బందోబస్తు మధ్య ఖైదీలను షిఫ్ట్ చేస్తున్నారు. ఖైదీల తరలింపు పూర్తయిన తర్వాత వైద్యారోగ్యశాఖ స్వాధీనం చేసుకోనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story