ఆషాడ పౌర్ణమి సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో.. వైభవంగా శాకాంబరి ఉత్సవాలు

Warangal: 5వేల కిలోల పండ్లు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ

Jyothi
Published on: 13 July 2022 12:37 PM IST
Warangal Bhadrakali Temple Sakambari Celebrations
X

ఆషాడ పౌర్ణమి సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో.. వైభవంగా శాకాంబరి ఉత్సవాలు

Warangal: ఆషాడ పౌర్ణమి సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. 5వేల కిలోల, పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరించారు. శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story