Wanaparthy: వివాహితతో ఎస్ఐ రాసలీలలు.. భర్తలేని సమయంలో ఇంటికొచ్చి...

Wanaparthy Rural SI Shaik Shafi Illegal Affair With Married Woman
x

వివాహితాహి సంబంధం పెట్టుకున్న వనపర్తి ఎస్ఐ షఫీ 

Highlights

Wanaparthy: అడ్డొచ్చిన భార్యను చావబాదిన భర్త

Wanaparthy: వనపర్తి జిల్లాలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. స్థానికులు, స్నేహితుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు.

ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపుకాశాడు. దీంతో ఆ మహిళ ఎస్‌ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎస్ఐని విచక్షణా రహితంగా చితకబాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories