బంజారాహిల్స్‌లో ఉద్రిక్తత

X
Highlights
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ముఫఖంజా కాలేజ్ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో...
Arun Chilukuri4 Dec 2020 9:08 AM GMT
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ముఫఖంజా కాలేజ్ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపులో ఓట్లు గల్లంతు అవుతోందని ఏజెంట్లు ఆందోళనకు దిగారు. 92,93,94,95 డివిజన్ల లెక్కింపు కొనసాగుతుండగా.. వెంకటేశ్వర కాలనీ డివిజన్‌లో ఇరుపార్టీల ఏజెంట్లు వివాదానికి దిగారు. అధికారులు సర్దిచెప్పి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించారు.
Web TitleVotes Missing in Banjara Hills
Next Story