Telangana Elections 2023: పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం

Telangana Elections 2023: మొబైల్‌ ఫోన్లను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించని పోలీసులు

Jyothi
Published on: 30 Nov 2023 8:54 AM IST
Voters Not Allowed to Carry Cell Phones to Polling Booths
X

Telangana Elections 2023: పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించింది ఈసీ. మొబైల్‌ ఫోన్లను పోలింగ్‌ బూత్‌లోకి పోలీసులు అనుమతించడంలేదు. దీంతో సెల్‌ఫోన్లు ఎక్కడ భద్రపరచాలో తెలియక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story