వివేకా హత్య కేసులో.. నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ గడువు

Viveka Murder Case The Custody Period Of The Accused Will End Today
x

వివేకా హత్య కేసులో.. నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ గడువు

Highlights

* 6వ రోజు భాస్కర్‌రెడ్డిని, ఉదయ్‌కుమార్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌‌ల సీబీఐ కస్టడీ గడువు నేటితో ముగియనుంది. 6వ రోజు వీరిద్దరిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు..కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఐదు రోజుల పాటు వీరిద్దరిని సుధీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ.. ఇవాళ సైంటిఫిక్ ఎవిడెన్స్ పై విచారించే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories