Vivek Venkataswamy: నవంబర్ 1వ తేదీన కాంగ్రెస్ లో చేరనున్న వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy: వివేక్‌ కోసం చెన్నూరు ఇవ్వలేమంటున్న కాంగ్రెస్

Shekhar G
Published on: 30 Oct 2023 12:04 PM IST
Vivek Venkataswamy Will Join The Congress On November 1
X

Vivek Venkataswamy: నవంబర్ 1వ తేదీన కాంగ్రెస్ లో చేరనున్న వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy: వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీకి వివేక్‌ పేరు ఖరారైనట్లు సమాచారం. నవంబర్‌ 1,2వ తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన ఉండనుంది. రాహుల్ సమక్షంలో వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. పొత్తులో భాగంగా చెన్నూరు అసెంబ్లీ స్థానం.. సీపీఐకి ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్‌. ఇక వివేక్‌ కోసం చెన్నూరు టికెట్‌ను ఇవ్వాలంటోంది కాంగ్రెస్ పార్టీ.

Shekhar G

Shekhar G

Next Story