Vivek Venkataswamy: కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌లో చేరా

Vivek Venkataswamy Comments On KCR
x

Vivek Venkataswamy: కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌లో చేరా

Highlights

Vivek Venkataswamy: రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది

Vivek Venkataswamy: కేసీఆర్‌ను ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని.. బీఆర్ఎస్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉందని తెలిపారు. రాహుల్ కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరానన్న వివేక్.. రాష్ట్రంలో రాక్షస పాలనకు విముక్తి పలకాలన్నారు. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories