Revanth Reddy: వివేక్‌ చేరిక కాంగ్రెస్‌కు మరింత బలం ఇచ్చింది

Vivek Venkataswamy Addition Gives More Strength To Congress Says Revanth Reddy
x

Revanth Reddy: వివేక్‌ చేరిక కాంగ్రెస్‌కు మరింత బలం ఇచ్చింది

Highlights

Revanth Reddy: ప్రజల ఆకాంక్షల మేరకే సోనియా తెలంగాణ ఇచ్చారు

Revanth Reddy: వివేక్‌ చేరిక కాంగ్రెస్‌కు మరింత బలం ఇచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ కావాలి.. మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమన్నారు రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories