Ponguleti: ఇచ్చిన ఆరుగ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం

Ponguleti: ఇండ్ల ఎంపిక గ్రామసభల ద్వారా నిరుదపేతలకు ఇవ్వాలని నిర్ణయించాం

Jyothi
Published on: 24 Dec 2023 8:23 AM IST
Visit of Ministers to Huzur Nagar, Suryapet
X

Ponguleti: ఇచ్చిన ఆరుగ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం 

Ponguleti: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌లో రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ ఇండ్లను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అర‌్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామసభల ద్వారా ఎంపిక చేసిన నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. అవినీతి లేకుండా.. మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్‌గా లబ్దిదారులకే అందజేస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story