మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన

త్వరలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ, సమీకృత కలెక్టర్ ఆఫీస్

R Tripura Malini
Published on: 13 Nov 2022 3:06 PM IST
Visit of Ministers at Mahabubabad District
X

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన

Mahbubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టర్ కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ మాలోత్ కవిత పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story