సికింద్రాబాద్‌ జోనల్‌లో GHMC కమిషనర్ రొనాల్డ్ రోస్ పర్యటన

Secunderabad: వాటర్ లాగింగ్ ప్రదేశాలను పరిశీలించిన GHMC కమిషనర్

Jyothi
Published on: 6 Sept 2023 10:57 AM IST
Visit of GHMC Commissioner Ronald Rose in Secunderabad Zonal
X

సికింద్రాబాద్‌ జోనల్‌లో GHMC కమిషనర్ రొనాల్డ్ రోస్ పర్యటన 

Secunderabad: సికింద్రాబాద్‌ జోనల్‌లో GHMC కమిషనర్ రొనాల్డ్ రోస్ పర్యటించారు. వాటర్ లాగింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మ్యాన్ హోల్స్ వద్ద చెత్త తొలగించాలని ఆదేశించారు. నీటి తొలగింపు చర్యలు కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా నీరు నిలవకుండా చూడాలన్నారు.

Jyothi

Jyothi

Next Story