Viral Fevers: తెలంగాణ ప్రజలను వెంటాడుతున్న విష జ్వరాలు

Viral Fevers: రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Sandeep Eggoju
Updated on: 7 Sept 2021 3:03 PM IST
Viral Fever Tension to Telangana People Due Increasing Dengue Cases
X

తెలంగాణలో పెరుగుతున్న విష జ్వరాలు (ఫైల్ ఇమేజ్)

Viral Fevers: సెకండ్‌ వేవ్‌ తగ్గుతుందని రిలాక్స్ అవుతున్న రాష్ట్ర ప్రజలను విషజ్వరాలు వెంటాడుతున్నాయి. తెలంగాణలో డెంగ్యూ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే రోజుకు 2 వేల మంది ఓపీ కోసం వస్తున్నారని సూపరింటెండెంట్‌ శంకర్ వెల్లడించారు. ఈ ఏడాది డెంగ్యూ మరణాలు కూడా సంభవించాయని ఆయన అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story