Vinod Kumar: కుటుంబ పాలన గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది
Vinod Kumar: మోడీ కొత్తగా రైల్వే ప్రాజెక్టులు ఏం తెచ్చారు...?
Vinod Kumar: కుటుంబ పాలన గురించి మోడీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది
Vinod Kumar: కుటుంబ పాలన గురించి ప్రధాని మోడీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్... ప్రధాని పదే పదే కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని.. మరీ బీజేపీలో ఉన్న వారసుల సంగతేంటని వినోద్ ప్రశ్నించారు.. రైల్వే లైన్లు, నేషనల్ హైవేలు హన్మోహన్ సింగ్ హయాంలో ఉన్న ప్రతిపాదనలే తప్ప...తెలంగాణకు మోడీ సర్కార్ కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు వినోద్.
Next Story




