Vinod Kumar: ఏం ముంచుకొచ్చిందని పార్టీ మారతారు వీళ్లు

Vinod Kumar: పార్టీ మారిన క్షణం నుంచే డిస్ క్వాలిఫై చేయాలి

Shashank Gullapelli
Published on: 18 March 2024 9:45 PM IST
Vinod Kumar Comments on Danam Nagender
X

Vinod Kumar: ఏం ముంచుకొచ్చిందని పార్టీ మారతారు వీళ్లు

Vinod Kumar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారటంపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్పందించారు. ఏం ముంచుకొచ్చిందని పార్టీ మారారు అని వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారిన క్షణం నుంచే తనను డిస్ క్వాలిఫై చేయాలని.. స్పీకర్‌ను కోరారు. అయితే.. ఎప్పుడు డిస్ క్వాలిఫై చేయాలో స్పీకర్ విచక్షణాధికారమేనని తెలిపారు. కానీ.. ఎంత తొందరగా వీలైతే.. అంత తొందరగా డిస్ క్వాలిఫై చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను వినోద్ కుమార్ కోరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story