గణపతికి పూజలు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Vinayaka Chavithi Celebrations at BJP State office
x

గణపతికి పూజలు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Highlights

*బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

Vinayaka Chaturthi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories