Vinay Bhaskar: ఇక్కడ అభివృద్ధి చూసి ఓర్వ లేక మాట్లాడారు.. మోడీకి కేసీఆర్ అంటే వణుకు పుడుతోంది

Vinay Bhaskar: మోడీ సభ ఫెయిల్ అయింది

Shekhar G
Updated on: 8 July 2023 6:00 PM IST
Vinay Bhaskar Comments On Modi Sabha
X

Vinay Bhaskar: ఇక్కడ అభివృద్ధి చూసి ఓర్వ లేక మాట్లాడారు.. మోడీకి కేసీఆర్ అంటే వణుకు పుడుతోంది

Vinay Bhaskar: మోడీ సభ ఫెయిల్ అయిందని .. సభ అంటే కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఇక్కడ అభివృద్ధి చూసి ఓర్వ లేక మోడీ మాట్లాడారన్నారు. మోడీకి కేసీఆర్ అంటేనే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్ పేరు తలుస్తూనే ప్రసంగం సాగించారంటున్న వినయ్ భాస్కర్.

Shekhar G

Shekhar G

Next Story