Vijayashanti: నిందితుడు రాజు ఆత్మహత్యపై స్పందించిన విజయశాంతి
Vijayashanti: సింగరేణి కాలనీలో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు
విజయశాంతి (ఫైల్ ఇమేజ్)
Vijayashanthi: సింగరేణి కాలనీలో కొందరు గంజాయి డ్రగ్స్ తీసుకుంటారన్నారు బీజేపీ నేత విజయశాంతి. ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు ఆమె. చనిపోయిన వ్యక్తి రాజు ఆ..? కాదా..? అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. డెడ్‌బాడీని సింగరేణి కాలనీ ప్రజలకు చూపిస్తే గుర్తుపట్టేవారు కదా అన్నారు విజయశాంతి.
Next Story




