Vijayashanti: హస్తం చెంతకు రాములమ్మ.. రేపు కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి

Vijayashanti: విజయశాంతితో మంతనాలు జరిపిన ఏఐసీసీ నాయకులు

Shekhar G
Published on: 16 Nov 2023 12:04 PM IST
Vijayashanti Resign Bjp And Joining Congress Tomorrow
X

Vijayashanti: హస్తం చెంతకు రాములమ్మ.. రేపు కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి

Vijayashanti: విజయశాంతి రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. మెదక్ ఎంపీ స్థానంతో పాటు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. విజయశాంతితో ఏఐసీసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

Shekhar G

Shekhar G

Next Story