Vijayashanti: కేసీఆర్ తప్పుల చిట్టా ఢిల్లీలో ఉంది

Vijayashanti: కేసీఆర్ కి బీజేపి భయం పట్టుకుంది

Rama Rao
Published on: 3 Jan 2022 3:34 PM IST
Vijayashanti Comments on CM KCR | TS News Today
X

కేసీఆర్ కి బీజేపి భయం పట్టుకుంది 

Vijayashanti: త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం చేపట్టాల్సిన దుస్థితి ఎదురవుతోందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్ తీరు నిజాం తీరును తలపిస్తోందని, అవినీతి బండారం మొత్తం కేంద్రం దగ్గర ఫైళ్ల రూపంలో ఉందని త్వరలోనే చర్యలుంటాయని అన్నారు. కేసీఆర్ పరమ శాడిస్ట్ అని ఒకరి సలహాలు ఆయనకు నచ్చవని ఆమె అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అవగాహనా ఒప్పందం ఉందని కేసీఆర్ పై తమ పోరాటం కొనసాగుతుందన్నారు విజయశాంతి.

Rama Rao

Rama Rao

Next Story