విజయశాంతి బీజేపీలో చేరుతున్నారు : బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి.. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు స్పష్టమౌతోంది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి.. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు స్పష్టమౌతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Next Story




