Vijayashanti: తెలంగాణ బీజేపీలో విజయశాంతి ట్వీట్ కల్లోలం

Vijayashanti: విజయశాంతి పోస్ట్‌పై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Shekhar G
Updated on: 18 Oct 2023 2:56 PM IST
Vijayashanthi Tweet Has Created A Stir In The Telangana BJP
X

Vijayashanti: తెలంగాణ బీజేపీలో విజయశాంతి ట్వీట్ కల్లోలం

Vijayashanti: తెలంగాణ బీజేపీలో విజయశాంతి ట్వీట్ కల్లోలం సృష్టిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని.. వ్యూహాత్మక నిర్ణయాలు ఎప్పుడైనా పార్టీ నిర్ధేశితమేనని ట్వీట్ చేశారు. గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను.. కేసీఆర్‌పై పోటీ చేయాలని కార్యకర్తలు అడగటంలో తప్పులేదన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో.. విజయశాంతి పోస్ట్‌పై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది.


Shekhar G

Shekhar G

Next Story