Top
logo

Vijayashanthi Comment on KCR: సీఎం కేసీఆర్‌‌పై మరోసారి విరుచుకుపడ్డ విజయశాంతి.

Vijayashanthi Comment on KCR: సీఎం కేసీఆర్‌‌పై మరోసారి విరుచుకుపడ్డ విజయశాంతి.
X

Vijayashanthi (file image)

Highlights

Vijayashanthi Comment on KCR: దుబ్బాక‌ ఉపఎన్నికలో ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్‌ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు...

Telangana | సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు విజయశాంతి. దుబ్బాక‌ ఉపఎన్నికలో ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్‌ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను గెలుస్తామని ప్రకటనలు చేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రేటర్‌ ఓటర్లు ఈ సారి కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్నా ఈ సారి ఆ లెక్కలన్నీ తారుమారు అవుతాయని సీఎం కేసీఆర్‌కు చురకలు అంటించారు విజయశాంతి.

Web TitleVijayashanthi Comments About CM KCR
Next Story