Revanth Reddy: విజయభేరి సభ సక్సెస్ అయింది
Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్న రేవంత్
Revanth Reddy: విజయభేరి సభ సక్సెస్ అయింది
Revanth Reddy: నిన్నటి కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ 6 హామీలు ప్రకటిస్తే... రాష్ట్రంలోని మూడు పార్టీలు ఏకమై విమర్శల దాడికి దిగుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు వేరు వేరు కాదని.. ఆ మూడు ఒక్కటేనని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు మిగిలింది 99 రోజులు మాత్రమేనని రేవంత్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Next Story




