Vijaya Shanthi: మహిళలను నగ్నంగా ఊరేగించిన నేరస్తులను ఉరి తీయాలి

Vijaya Shanthi: మణిపూర్ సంఘటనలు దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయి

Jyothi
Published on: 25 July 2023 6:14 PM IST
Vijaya Shanthi Reacts to Manipur Incident
X

Vijaya Shanthi: మహిళలను నగ్నంగా ఊరేగించిన నేరస్తులను ఉరి తీయాలి 

Vijaya Shanthi: మణిపూర్‌లో రెండున్నర నెలలుగా హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మణిపూర్ ఘటనపై స్పందిచారు. మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని, సభ్య సమాజం సిగ్గుతో బాధపడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించి..అత్యాచారం చేసిన ఘటనలో పాల్గొన్న నేరస్థులను ఉరితీయాలని డిమాండ్ చేశారు విజయశాంతి.

Jyothi

Jyothi

Next Story