Vijay Devarakonda: కొత్త వ్యాపారంలోకి హీరో విజయ్ దేవర కొండ!

Vijay Devarakonda: కొత్త వ్యాపారంలోకి హీరో విజయ్ దేవర కొండ!
x

VijayDevarakonda (file image) 

Highlights

Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు.

Hyderabad | కొత్త వ్యాపారంలోకి హీరో విజయ్ దేవర కొండ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైటేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్ లో ఈ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories