Hyderabad: హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Hyderabad: ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Dhatripriya
Published on: 20 Feb 2023 7:59 AM IST
Venkateswara Swamy Brahmotsavalu In Hyderabad Jubilee Hills
X

Hyderabad: హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ శ్రీవెంకటేశ్వరస్వామివారి సన్నిధిలోఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పదిరోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రత్యకతను సంతరించుకోబోతున్నాయని టీటీడీ ఎల్ఎసి కమిటీ ఉపాధ్యక్షులు రవిప్రసాద్, వెంకటరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 24 తేదీన గరుడ వాహన సేవ, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, మార్చి ఒకటోతేదీన పుష్పయాగంతో పూజా కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story