Venkaiah Naidu: సర్దార్ పటేల్ అఖండ దేశభక్తుడు
Venkaiah Naidu: దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు
Venkaiah Naidu: సర్దార్ పటేల్ అఖండ దేశభక్తుడు
Venkaiah Naidu: విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్దార్ వల్లభాయ్ అఖండ దేశభక్తుడని, దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




