Eclipse Effect: తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఎఫెక్ట్.. వేములవాడ ఆలయం మూసివేత

Eclipse Effect: ఉదయం 5 గంటల నుంచే ఆలయం మూసివేత.. సాయంత్రం7 గంటల తర్వాత సంప్రోక్షణ

Jyothi
Updated on: 25 Oct 2022 9:24 AM IST
Vemulawada Temple To Remain Closed for Solar Eclipse Today
X

Eclipse Effect: తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఎఫెక్ట్.. వేములవాడ ఆలయం మూసివేత

Eclipse Effect: దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. గ్రహణ సందర‌్భంగా స్వామి వారి ఆలయాన్ని ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు మూసివేశామని ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం 7గంటల తరువాత సంప్రోక్షణ జరిపిన అనంతరం మహా నివేదన, ప్రదోషకాల పూజ నిర్వహించిన తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని ఆలయ పండితులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story