Vemula Veeresham: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశీస్సులతో ముందుకెళ్తా

Vemula Veeresham: నేటి నుంచి కోమటిరెడ్డితో కలిసి పనిచేస్తా

Shekhar G
Updated on: 1 Oct 2023 8:45 PM IST
Vemula Veeresham Met MP Komati Reddy
X

Vemula Veeresham: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశీస్సులతో ముందుకెళ్తా

Vemula Veeresham: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశీస్సులతో ముందుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి ఓకే అంటేనే పార్టీలోకి వస్తానని కాంగ్రెస్‌ పెద్దలకు చెప్పానని వేముల వీరేశం తెలిపారు. కాంగ్రెస్‌ కోసం పని చేస్తున్న కార్యకర్తలు కలుపుకొని పని చేస్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి నాయకత్వంలో నకిరేకల్‌లో కాంగ్రెస్‌ గెలుపుకోసం కృషి చేస్తానని వేముల వీరేశం అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story