Komati Reddy: ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యను దగ్గరుండి గెలిపిస్తే.. ఇప్పుడు దారుణంగా మాట్లాడుతున్నారు

Komati Reddy: వేముల వీరేశంను గెలిపించాలని కార్యకర్తలకు వెంకట్‌రెడ్డి సూచన

Shekhar G
Published on: 1 Oct 2023 6:48 PM IST
Vemula Veeresham Met MP Komati Reddy
X

Komati Reddy: ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యను దగ్గరుండి గెలిపిస్తే.. ఇప్పుడు దారుణంగా మాట్లాడుతున్నారు

Komati Reddy: హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిశారు. వేముల వీరేశం ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేముల వీరేశంను గెలిచించాలని ఎంపీ కోమటిరెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యను దగ్గరుండి గెలిపిస్తే ఇప్పుడు దారుణంగా మాట్లాడుతున్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story