Vemula Prashanth Reddy: బండి సంజయ్ కావాలని పేపర్ లీక్ చేయించారు
Vemula Prashanth Reddy: బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ.. నిరుద్యోగులను రెచ్చగొడుతోంది
Vemula Prashanth Reddy: బండి సంజయ్ కావాలని పేపర్ లీక్ చేయించారు
Vemula Prashanth Reddy: బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను బద్నాం చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు. బండి సంజయ్ కావాలని పేపర్ లీక్ చేయించి..తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ చేసే పనులతో విద్యార్ధులు, నిరుద్యోగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు ప్రవీణ్ 140 సార్లు ఫోన్ చేశారని ఆ రికార్డింగ్స్ ఉన్నాయని మంత్రి వేముల అన్నారు.
Next Story




