Vegetable Prices: ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

Vegetable Prices: రూ.50 పైకి ఎగబాకిన కూరగాయల ధరలు

Dhatripriya
Published on: 17 Jun 2023 2:04 PM IST
Vegetable Prices Are Increasing Sky High
X

Vegetable Prices: ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

Vegetable Prices: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 50 రూపాయల ఏ కూరగాయ ధర కూడాలేదు. నెల రోజుల క్రితం 25 రూపాయల ఉన్న వంకాయ ధర ఇప్పడు 70 నుంచి 80 రూపాయల వరకూ పలుకుతోంది. 30 నుంచి 40 రూపాయలు ఉండే క్యారెట్ ధర ఇప్పడు సెంచరీ దాటే సింది. అకాల వర్షాలు, తీవ్ర మైన ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల దిగుబడి బాగా పడిపోయింది. దీని కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story