Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్

Vande Bharat Express: ఆగస్టు 6న కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ ప్రారంభం

Jyothi
Published on: 31 July 2023 9:54 AM IST
Vande Bharat Train to launch Kachiguda -Yesvantpur on 6th August
X

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్

Vande Bharat Express: నంద్యాల జిల్లా డోన్‌లో వందే భారత్ ట్రైన్ ప్రత్యక్షమైంది. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడ వరకు నిర్వహిస్తున్న ట్రాయల్ రన్‌లో భాగంగా డోన్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆగస్టు 6న కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ ప్రారంభం కానుంది. ట్రాయల్ రన్‌లో భాగంగా డోన్ వచ్చిన వందేభారత్‌ రైలును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Jyothi

Jyothi

Next Story