Vande Barath: 14 నిమిషాల్లో వందే భారత్ క్లీనింగ్

Vande Barath: 16 కోచ్‌లను 14 నిమిషాల్లోనే క్లీన్ చేసే సేవలు

Shekhar G
Updated on: 2 Oct 2023 7:46 PM IST
Vande Bharat Train Cleaning In 14 Minutes
X

Vande Barath: 14 నిమిషాల్లో వందే భారత్ క్లీనింగ్

Vande Barath: దక్షిణమధ్య రైల్వే 14 నిమిషాల్లో కోచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 16 కోచ్‌లను 14 నిమిషాల్లోనే క్లీన్ చేసి ప్రయాణికులకు సౌకర్యమంతమైన సేవలను అందిస్తున్నారు. ఈ సేవలను రైల్వే GM ప్రత్యక్షంగా పరిశీలించారు. నెలరోజులపాటు రైల్వే అధికారులు ఈ సేవలను పరిశీలించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story