Vanama Venkateshwara Rao: జూపల్లి, పొంగులేటి..పార్టీ లైన్ దాటి మాట్లాడారు

Vanama Venkateshwara Rao: జూపల్లి, పొంగులేటి పై వనమా వెంకటేశ్వరరావు విమర్శలు

Jyothi
Published on: 10 April 2023 6:45 PM IST
Vanama Venkateshwara Rao Comments On Jupally And Ponguleti
X

Vanama Venkateshwara Rao: జూపల్లి, పొంగులేటి..పార్టీ లైన్ దాటి మాట్లాడారు

Vanama Venkateshwara Rao: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పై వనమా వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం వల్లే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా మూడోసారి కేసిఆర్ సీఎం కావడం ఖాయమన్నారు వనమా.

Jyothi

Jyothi

Next Story