Palwancha Incident: వెలుగులోకి వస్తున్న వనమా రాఘవ అరాచకాలు

Palwancha Incident: రాఘవను ఉరి తీయడమో లేదా షూట్‌ చేయాలంటూ డిమాండ్లు

Rama Rao
Published on: 8 Jan 2022 12:36 PM IST
Vanama Raghava Victims Coming Out One By One in Palwanch
X

వెలుగులోకి వస్తున్న వనమా రాఘవ అరాచకాలు

Palwancha Incident: పాల్వంచ ఘటన కేసులో నిందితుడైన వనమా రాఘవ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరుగా రాఘవ బాధితులు బయటకు వస్తున్నారు. రాఘవను ఉరి తీయడమో లేదా షూట్‌ చేయాలంటూ ఓ మహిళా డిమాండ్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా కాసేపట్లో వనమా రాఘవను మెజిస్ట్రేట్‌ హాజరపర్చనున్నారు పోలీసులు. ఇప్పటికే రాఘవకు వైద్య పరీక్షలు పూర్తి కాగా, పాత కేసుల గురించి కూడా రాఘవను ప్రశ్నించినట్లు చెప్పారు ఏఎస్పీ రోహిత్‌. అయితే ఇంకా ఎవరైనా వనమా రాఘవ బాధితులుంటే ఫిర్యాదు చేయాలన్నారు ఏఎస్పీ.

Rama Rao

Rama Rao

Next Story