Breaking News - Vanama Raghava: టీఆర్ఎస్ పార్టీ నుండి వనమా రాఘవ సస్పెండ్...

Breaking News - Vanama Raghava: *కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవపై సస్పెన్షన్ వేటు *వనమా రాఘవ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ

Shireesha
Updated on: 7 Jan 2022 5:04 PM IST
Vanama Raghava Suspend From TRS Party | Telangana Breaking News
X

Breaking News - Vanama Raghava: టీఆర్ఎస్ పార్టీ నుండి వనమా రాఘవ సస్పెండ్...

Breaking News - Vanama Raghava: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వనమాపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో సీఎం కేసీఆర్ సూచనమేరకు వనమా రాఘవపై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు.. వనమా రాఘవ ఆచూకీ ఇప్పటికీ దొరకకపోవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Shireesha

Shireesha

Next Story