Breaking News: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్

Breaking News: వనమా రాఘవను పోలీసులు అరెస్ట్‌ అయ్యారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 4:06 PM IST
Vanama Raghava Arrested in Hyderabad
X

Breaking News: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్

Breaking News: వనమా రాఘవను పోలీసులు అరెస్ట్‌ అయ్యారు. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తనయుడు రాఘవను కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story