Vaman Rao: లాయర్‌ వామన్‌రావు హత్య కేసుపై సర్కార్ ఫోకస్

Vaman Rao: స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టుకు లేఖ

Sandeep Eggoju
Updated on: 8 May 2021 5:47 PM IST
Vaman Rao: Government Focus on Lawyer Vaman Rao Case
X
వామన్ రావు దంపతులు (ఫైల్ ఇమేజ్)

Vaman Rao: లాయర్‌ వామన్‌రావు హత్య కేసుపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టుకు లేఖశారు. కరీంనగర్‌ జిల్లాలోని ఒక కోర్టును కేసు విచారణకు కేటాయించాలని కోరింది. న్యాయవాదుల హత్య కేసును స్పెషల్ కోర్టులో విచారించాలంటూ తెలంగాణ న్యాయశాఖ సెక్రటరీ హైకోర్టుకు లేఖరాశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story