Vaman Rao: వామన్‌‌రావు మర్డర్‌ కేసులో నిందితుల అరెస్ట్‌

Vaman Rao:ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌ అరెస్ట్‌ * మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్న పోలీసులు

Sandeep Eggoju
Published on: 18 Feb 2021 6:07 PM IST
Vaman Rao Death Case accused is Arrested
X

Representational Image

Vaman Rao: న్యాయవాది వామన్‌‌రావు దంపతుల మర్డర్‌ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌ను మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారు. వామన్‌రావు హత్య కేసులో A2గా కుంట శ్రీనివాస్‌ ఉన్నాడు. ఇక, ఇప్పటికే, ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story