Yadagirigutta: యాదాద్రిలో స్వామివారు ఉత్తరద్వార దర్శనం

Yadagirigutta: ఉత్తరద్వార దర్శనంలో పాల్గొన్న మంత్రి తుమ్మల, విప్‌ బీర్ల ఐలయ్య

Shekhar G
Published on: 23 Dec 2023 12:46 PM IST
Yadagirigutta: యాదాద్రిలో స్వామివారు ఉత్తరద్వార దర్శనం
X

Yadagirigutta: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఉత్తరద్వార దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రికి భక్తులు భారీగా పోటెత్తారు.. ఉత్తరద్వారా దర్శనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story