Rajya Sabha: బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు

Rajya Sabha: ఎమ్మెల్యే సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు ఒక్క రాజ్యసభ స్థానం

Shekhar G
Published on: 15 Feb 2024 3:38 PM IST
Vaddiraju Ravichandra Nomination Filed As BRS Rajya Sabha Candidate
X

Rajya Sabha: బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు

Rajya Sabha: బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌రెడ్డికి బీఆర్ఎస్‌ నేతలు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. రేపు నామినేషన్ల పరిశీలన, ఈనెల 20న ఉపసంహరణ గడువు ముగియనుంది. మూడు స్థానాలకు మూడు నామినేషన్లు రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు ఒక్క రాజ్యసభ సీటు దక్కనుంది.

Shekhar G

Shekhar G

Next Story