Covid Vaccination: తెలంగాణలో 18సంవత్సరాలు పైడిన వారికి వ్యాక్సినేషన్‌

Covid Vaccination: నగరాల్లో కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి టీకా

Sandeep Eggoju
Published on: 4 July 2021 12:39 PM IST
Vaccination to Above 18 age in Telangana
X
కోవిడ్ వాక్సినేషన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Covid Vaccination: 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టణాలు, నగరాల్లో మాత్రం కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే మాత్రం కోవిడ్‌ టీకాలు ఇస్తున్నారు. గ్రామాల్లో మాత్రం వాన్‌ ఇన్‌ పద్ధతిలో వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు తెలియజేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.

204 ప్రభుత్వ వాక్సినేషన్‌ సెంటర్లలో టీకాలు ఇస్తున్నట్లు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అదేవిధంగా.. గ్రేటర్‌లో వంద కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ఇస్తున్నట్లు తెలియజేశారు ఆయన. ప్రతీ ఒక్కరూ టీకాలు వేయించుకోవాలన్నారు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story