V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..

V Hanumantha Rao: చండూర్ సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.

Arun Chilukuri
Updated on: 13 Aug 2022 5:43 PM IST
V Hanumantha Rao Respond on Revanth Reddy Comments
X

V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..

V Hanumantha Rao: చండూర్ సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అయితే రేవంత్ సారీ సరిపోదంటున్నారు వెంకట్‌రెడ్డి. ఈ క్రమంలోనే రేవంత్‌ క్షమాపణలపై స్పందించిన ఆపార్టీ సీనియర్ నేత వీహెచ్ కోమటిరెడ్డి వెకంట్‌రెడ్డి ఆలోచించాలన్నారు. తానే వెంకట్‌రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు. అంతేకాదు పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తానన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తానన్నారు వీహెచ్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story